అనుమానిత ఐఎస్‌ఐస్‌ ఉగ్రవాదుల అరెస్టు

Arrest
Arrest

అనుమానిత ఐఎస్‌ఐస్‌ ఉగ్రవాదుల అరెస్టు

అహ్మదాబాద్‌: గుజరాత్‌ ఎటిఎస్‌ పోలీసులు అరెస్టు చేసిన ఇద్దరు ఐసిస్‌ ఉగ్రవాదులకు కోర్టు వచ్చేలా నెల 10 వరకు రిమాండ్‌ విధించింది.. ప్రార్థనా స్థలాల వద్ద విధ్వంసం సృష్టించేందుకు వ్యూహం పన్నిన ఇద్దరు ఐసిస్‌ ఉగ్రవాదులను ఎటిఎస్‌ పోలీసులు రాజ్‌కోట్‌,భావనగర్‌లోల అరెస్టు చేసిన సంగతి విదితమే.