హెలికాప్టర్‌ ఎక్కుతూ గాయాలు

ARUNJAITLEY
ARUNJAITLEY

హెలికాప్టర్‌ ఎక్కుతూ గాయాలు

హరిద్వార్‌: కేంద్రమంత్రి అరుణ్‌జైట్లీ స్వల్పంగా గాయపడ్డారు.. ఉత్తరాఖండ్‌లోని హరిద్వార్‌లో హెలికాప్టర్‌ ఎక్కువతూ ఆయన తూలిపడ్డారు.. దీంతో తలకు గాయమైంది. ఉత్తరాఖండ్‌ అసెంబ్లీ ఎన్నికల్లో భాజపా ఘనవిజయం సాధించటంతో రాష్ట్రంలో ప్రభుత్వం ఏర్పాటుపై చర్చించేందుకు ఆయన ఉత్తరాఖండ్‌ వెళ్లారు.. తిరుగు ప్రయాణంలో హరిద్వార్‌లో హెలికాప్టర్‌ ఎక్కువతూ ఆయన గాయపడ్డారు.