సుప్రీం తీర్పుపై సీఎం కేజ్రీవాల్‌ హర్షం

Arvind Kejriwal
Arvind Kejriwal

ఢిల్లీ: ఢిల్లీలో అధికార నిర్వహణపై లెఫ్టినెంట్‌ గవర్నర్‌,ప్రభుత్వం మధ్య విభేదాలపై సుప్రీం ధార్మసనం నేడు వెలువరించిన తీర్పును ఢిల్లీ సీఎం అరవింద్‌ కేజ్రీవాల్‌ హర్షం వ్యక్తం చేశారు. ఇది ప్రజా విజయమని,ప్రజాస్వామ్యానికి దక్కిన ఘన విజయమని కేజ్రీవాల్‌ పేర్కొన్నారు.