సీబీఐ నూతన డైరెక్టర్‌ నియామకం ఈరోజే

CBI
CBI

న్యూఢిల్లీ: సీబీఐ నూతన డైరెక్టర్‌ నియామకం ఈరోజు ప్రధానమంత్రి మోడి సారథ్యంలోని అత్యున్నత కమిటి సమావేంశలో జరిగే అవకాశం ఉందని అటార్నీ జనరల్‌ కేకే వేణుగోపాల్‌ ఈరోజు ఈవిషయాన్ని సుప్రీంకోర్టుకు తెలియజేశారు. త్రిసభ్య కమిటిలో లోక్‌సభ కాంగ్రెస్‌ నేత మల్లికార్జున ఖర్జే, భారత ప్రధాన న్యాయమూర్తి రంజన్‌ గొగోయ్  ఉన్నారు.