సీఎం ముఫ్తీ పిడిపి నేతలో భేటీ

Mehbooba Mufti
Mehbooba Mufti

జమ్మూ: రాష్ట్ర ముఖ్యమంత్రి మెహబూబా ముఫ్తీ శనివారం పిడిపి నేతలతో శ్రీనగర్‌లో భేటీ అయ్యారు. ఉప ముఖ్యమంత్రి నిర్మల్‌సింగ్‌, జమ్మూ కశ్మీర్‌ బజెపి అధ్యక్షుడు సాత్‌శర్మతో పాటు సీనియర్‌ బెజెపి నేతలు కూడా ఈ సమావేశమయ్యారు. బిజెపి నేతల రాజీనామా, భవిష్యత్‌ కార్యాచరణఫై చర్చించేందుకు సమావేశమయ్యారు. బిజెపి ప్రధాన కార్యదర్శి రామ్‌మాధవ్‌ కూడా ఈ సమావేశానికి హాజరయ్యారు.