సిబిఐ దర్యాప్తునకు నీరవ్‌ నో

NIRAVMOD-1
NIRAVMODI

పంజాబ్‌ నేషనల్‌ బ్యాంక్‌ కుంభకోణంలో భారత్‌కు ఇక తిరిగి రానని నీరవ్‌ మోదీ తేల్చి చెప్పాడు. భారత్‌కు రావాలన్నా సిబిఐ ఆదేశాలను నీరవ్‌ మోదీ తిరస్కరించాడు. విదేశాల్లో తనకు చాలా వ్యాపారాలు ఉన్నాయని, సిబిఐ దర్యాప్తునకు సహకరించలేనని తేల్చి చెప్పాడు.