సత్యమే గెలిచింది

Chidambaram (file)
Chidambaram (file)

భారీ కుంభకోణంలో ప్రభుత్వం లోని అత్యున్నత స్థాయిలో ని వారిపై వచ్చిన ఆరోపణలు ఎప్పడూ నిజం కావు అని కేంద్ర మాజీ మంత్రి, కాంగ్రెస్ నాయకుడు పి. చిదంబరం అన్నారు. 2జి స్పెక్ట్రమ్ కేసులో పటియాలా కోర్టు తీర్పు దానిని మరోసారి రుజువు చేసిందని ఆయన అన్నారు. కనిమొళి, ఎ.రాజా తదితరులను 2జి స్పెక్ట్రమ్ కేసులో నిర్దోషులుగా పేర్కొంటూ పాటియాలా కోర్టు తీర్పు వెలువరించిన అనంతరం ఆయన విలేకరులతో మాట్లాడారు. సత్యం జయించిందని ఆయన వ్యాఖ్యానించారు.