సక్రమంగా పన్ను చెల్లించబట్టే నేను పార్టీని స్థాపించా!

Kamal hassan
Kamal hassan

చెన్నై: నామక్కల్‌లో జరిగిన ప్రచార సభలో కమల్‌హాసన్‌ మాట్లాడుతూ ఎన్నికల్లో నోటాను ఓట్లుగా మార్చడమే లక్ష్యమని మక్కల్‌ నీది మయ్యం వ్యవస్థాపకుడు కమల్‌హాసన్‌ అన్నారు.  సక్రమంగా పన్ను చెల్లించబట్టే నేడు తాను పార్టీని స్థాపించి నడుపుతున్నా నన్నారు. నోటాకు పడుతున్న ఓట్లను సక్రమమైన ఓట్లుగా మార్చడమే తన లక్ష్యమన్నారు. నేడు పాలకులు మూటలు కట్టుకోవడమే ధ్యేయంగా పాలన సాగిస్తున్నారని కమల్‌ ఆరోపించారు.