శాంతి భద్రతలు విఫలం: ఒమర్‌అబ్దుల్లా

Omar Abdullah
Omar Abdullah

శ్రీనగర్‌: జమ్మూకశ్మీర్‌లో గవర్నర్‌ పాలన విధించాలని ఆ రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి ఒమర్‌ అబ్దుల్లా డిమాండ్‌ చేశారు. రాష్ట్రంలో శాంతిభద్రతలను కాపాడే విషయంలో ముఖ్యమంత్రి మెహబూబా ముఫ్తీ విఫలమయ్యారని విమర్శలు గుప్పించారు.