శబరిమల ఆలయానికి రాజకీయాలు అంటగట్టి అపవిత్రం చేయవద్దు

Shashi Tharoor
Shashi Tharoor

తిరువనంతపురం: మాజీ కేంద్రమంత్రి, కాంగ్రెస్ సీనియర్ నేత శశిథరూర్శ మాట్లాడుతు బరిమల ఆలయానికి రాజకీయాలు అంటగట్టి అపవిత్రంగగ చేయవద్దంటూ  అధికార, విపక్ష పార్టీలకు హితవు పలికారు. శబరిమలపై సుప్రీంకోర్టు తీర్పు తరువాత చోటుచేసుకున్న పరిణామాలపై అటు ఆర్ఎస్ఎస్, బీజేపీలతో పాటు ఇటు కేరళ ప్రభుత్వాన్ని నిలదీశారు.