వారణాసిలో తొక్కిసలాట: 24 మంది మృతి

VARANASI
24 people have been killed in a stampede in Varanasi at a religious gathering.

వారణాసిలో తొక్కిసలాట: 24 మంది మృతి

వారణాసిలోని రాజ్‌ఘాట్‌ వంతెనపై జరిగిన తొక్కిసలాటలో మృతుల సంఖ్యలో 24కుచేరింది.. బాబాజై గురుదేవ్‌ సభకు అనూహ్యంగా జనం తరలిరావటంతో తొక్కిసలాట జరిగిందని చెబుతున్నారు. క్షతగాత్రులల్లో పలువురి పరిస్థితి ఆందోళన కరంగా ఉంది.