లోక్‌సభ రేపటికి వాయిదా

New Delhi: లోక్‌సభ సమావేశం రేపటికి వాయిదా పడింది. ఇటీవల మృతి చెందిన మాజీ ప్రధాని వాజ్‌పేయి, మాజీ స్పీకర్ సోమ్‌నాథ్ ఛటర్జీ, కేంద్రమంత్రి అనంత్‌కుమార్ తదితరులకు నివాళులర్పించిన అనంతరం సభ రేపటికి వాయిదా పడింది.