లోక్‌సభ రేపటికి వాయిదా

Sumitra Mahajen
Sumitra Mahajen

లోక్‌సభ రేపటికి వాయిదా

న్యూఢిల్లీ: లోక్‌సభ రేపటికి వాయిదా పడింది.. ఇటీవల ఉప ఎన్నికల్లో గెలుపొందిన లోక్‌సభ సభ్యుల ప్రమాణస్వీకారం అనంతరం ఇటీవల మరణించిన సభ్యులకు సంతాపం తెలిపిన అనంతరం సభను స్పీకర్‌ సుమిత్రా మహాజన్‌ రేపటికి వాయిదా వేశారు.