రైతాంగం దెబ్బతింది

Mulayam
Mulayam

రైతాంగం దెబ్బతింది

న్యూఢిల్లీ: దేశంలో పెద్దనోట్ల రద్దు కారణంగా రైతులు పూర్తిగా దెబ్బతిన్నారని ములాయంసింగ్‌ యాదవ్‌ అన్నారు. లోక్‌సపభలో ఆయన మాట్లాడుతూ, పెద్దనోట్ల రద్దు ప్రతివారిని ఇబ్బందులకు గురిచేసిందన్నారు.