రేపు ఈసిని కలవనున్న కమల్‌

 

 

Kamal Hassan
Kamal Hassan

సినీ నటుడు కమల్‌హాసన్‌ రేపు కేంద్ర ఎన్నికల సంఘాన్ని కలవనున్నారు. రాజకీయ పార్టీ గుర్తు, పేరు రిజిస్టర్‌ చేసే యోచనలో కమల్‌ ఉన్నట్లు సమాచారం. ఇందుకోసం రేపు కేంద్ర ఎన్నికల సంఘాన్ని కమల్‌ కలవనున్నారు.