రాబార్ట్ వాద్రా సన్నిహితులపై ఈడి దాడి

Robert Vadra
Robert Vadra

New Delhi: రాబర్ట్ వాద్రాకు సన్నిహితులను ఈడీ ప్రశ్నిస్తున్నది. మూడు ప్రాంతాలలో వాద్రా సన్నిహితులనూ ఈడీ దాడులు నిర్వహించింది. అనంతరం వారిని కలుసుకోవడానికి ఎవరినీ అనుమతించడం లేదు. దీనిపై వాద్రా న్యాయవాది తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. ఇదేమైనా నాజీయిజమా, ఇదేమైనా జైలా అని ప్రశ్నించారు.