రాజ్యసభ మధ్యాహ్నం వరకు వాయిదా

Rajyasabha
Rajyasabha

న్యూఢిల్లీ: పార్లమెంట్‌లో ఈరోజు లోక్‌సభ, రాజ్యసభలో ప్రభుత్వనికి వేతిరేకంగా ప్రతిపక్షలు నినదాలు చేశారు. దీంతో రాజ్యసభ లోక్‌సభ ఈరోజు మధాహ్నం వరకు వాయిదా పడింది.