రాజ్యసభ ఎంపీగా తిరిగి ఎన్నిక

Arun Jaitlely
Arun Jaitlely

ఢిల్లీ: కేంద్ర ఆర్థికశాఖ మంత్రి అరుణ్‌జైట్లీ రాజ్యసభ ఎంపీగా తిరిగి ఎన్నికయ్యారు. రాజ్యసభ ఛైర్మన్ వెంకయ్య నాయుడు అరుణ్‌జైట్లీతో ఇవాళ పార్లమెంట్‌లోని ఆయన ఛాంబర్‌లో ప్రమాణ స్వీకారం చేయించారు. అరుణ్‌జైట్లీ ఉత్తరప్రదేశ్ నుంచి ఎంపీగా ఎన్నికయ్యారు.