రఫెల్‌ తీర్పుపై హైకోర్టులో రివ్యూపిటిషన్‌

suprem court
suprem court

న్యూఢిల్లీ: రఫెల్‌ యుద్ధవిమానాల ఒప్పందంలో కేంద్రప్రభుత్వానికి క్లీన్‌చిట్‌ ఇస్తూ సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పుపై రివ్యూ పిటిషన్‌ దాఖలైంది. ఈ తీర్పును పునఃసమీక్షించాలని కోరుతూ కేంద్ర మాజీ మంత్రులు యశ్వంత్‌ సిన్హా, అరుణ్‌ శౌరీ, న్యాయవాది ప్రశాంత్‌ భూషణ్‌ సుప్రీంకోర్టులో రివ్యూ పిటిషన్‌ దాఖలు చేశారు. రఫెల్‌ ఒప్పందంపై కేంద్రం తప్పుడు వివరాలను న్యాయస్థానానికి సమర్పించిందని వీరు తమ పిటిషన్‌లో పేర్కొన్నారు.