మోహన్‌ భగవత్‌తో భేటీ

Udav Tachareay
Udav Tachareay

మోహన్‌ భగవత్‌తో భేటీ

నాగ్‌పూర్‌: శివసేన అధినేత ఉద్దవ్‌థాక్రే ఆదివారం సాయంత్రం ఆర్‌ఎస్‌ఎస్‌ చీఫ్‌ మోహన్‌ భగవత్‌తో భేటీ అయ్యారు. నాగ్‌పూర్‌ చేరుకున్న ఆయన నేరుగా ఆర్‌ఎస్‌ఎస్‌ ప్రధానకార్యాలయానికి చేరుకున్నారు.. మోహన్‌ భగవత్‌ను కలిశారు.. వీరిద్దరూ దాదాపుగంటపాటు భేటీ అయ్యారు.. అయితే వీరిమధ్య ఏం చర్చ జరిగిందని తెలియరాలేదు.