మైనర్‌ బాలికపై వృద్ధుడి ఆఘాయిత్యం

Sexual Abuse
Sexual Abuse

చిత్తూరు: శ్రీకాళహస్తి మండలం చెర్లోపల్లిలో దారుణం. పదేళ్ల మైనర్‌ బాలికపై ఓ వృద్ధుడు అత్యాచారానికి ఒడిగట్టాడు. తల్లిదండ్రుల ఫిర్యాదు మేరకు పోలీసులు నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు.