ముంబైలో 3కోట్ల ఎఫిడ్రిన్‌ పట్టివేత

ephedrine drugs
ephedrine drugs

ముంబై: మహారాష్ట్ర రాజధాని ముంబైలో ఈరోజు తనిఖీల్లో భాగంగా పోలీసులకు అంబోలిలో 20 కేజీల ఎఫిడ్రిన్‌ ను స్వాధీనం చేసుకున్నారు. 20 కేజీల ఎఫిడ్రిన్‌ విలువ రూ.3కోట్లు ఉంటుందని పోలీసులు తెలిపారు. ఎఫిడ్రిన్‌ ను కలిగి ఉన్న ఇద్దరు వ్యక్తలను పోలీసులు అరెస్టు చేశారు.