మరో ఇద్దరు టిడిపి ఎంపిల సస్పెండ్‌

 

loksabha copy
loksabha

న్యూఢిల్లీ: లోక్‌సభలో మరో ఇద్దరు టిడిపి ఎంపిలు సస్పెన్షన్‌కు గురయ్యారు. రాష్ట్ర విభజన హామీలు నెరవేర్చి, ఏపికి న్యాయం చేయాలని డిమాండ్‌ చేస్తూ లోక్‌సభలో ఆందోళనకు దిగిన 12 మంది తెదేపా ఎంపీలను సస్పెండ్‌ చేసిన సుమిత్రా మహాజన్‌.. తాజాగా కేశినేని నాని, పండుల రవీంద్రబాబుపైనా నాలుగు రోజుల పాటు సస్పెన్షన్‌ విధించారు.