మద్రాస్‌ హైకోర్టు సంచలన వ్యాఖ్యలు

Madras High Court
Madras High Court

చెన్నై: ఆలయాల్లో అతి ప్రాచీన పంచలోహ విగ్రహాలు చోరికి గురికావడం భక్తి లోపించడమేనని హైకోర్టు చెప్పుకొచ్చింది. ఆలయ పూజారులపై మద్రాస్‌ హైకోర్టు సంచలన వ్యాఖ్యలు చేసింది. పూజారుల వల్లే భక్తులో భయంల లేకుండా పోయిందని కోర్టు చెప్పింది. ఆలయాల్లో విగ్రహాలు చోరికి గురికావడం గురించి స్పందిస్తూ హైకోర్టు ధర్మాసనం ఈ వ్యాఖ్యాలు చేసింది. పూజారులు భక్తితో కాకుండా యాంత్రికంగా పనిచేస్తున్నారని, అందుకు భగవంతుడంటే భయం లేకుండా పోయిందని ధర్మాసనం అభిప్రాయపడింది.