మద్రాసు హైకోర్టుకు క్షమాపణలు చెప్పిన బిజెపి నేత

Madras High Court
Madras High Court

చెన్నై:న్యాయవ్యవస్థను కించపరచే విధంగా మాట్లాడిన బిజెపి కార్యదర్శ హెచ్‌ రాజా ఈరోజు మద్రాసు హైకోర్టుకు స్వయంగా హాజరై క్షమాపణ చెప్పారు. ఏదో అవేశంలో నేను వ్యాఖ్యలు చేశానని, ఆ తరువాత తన తప్పు తను తెలుసుకున్నానని కోర్టుకు ఆయన వివరణ ఇచ్చారు. రాజా క్షమాపణ చెప్పడంతో ఆయనపై ఉన్న కేసును మద్రాసుహైకోర్టు కొట్టివేసింది.