మణిపూర్‌లో స్వల్ప భూకంపం

Earthquake in Manipur
Earthquake in Manipur

మణిపూర్‌లో భూకంపం సంభవించింది రిక్టర్‌ స్కేలుపై తీవ్రత 4.2గా నమోదు అయింది. ఈ రోజు మధ్యాహ్నాం 3.36గంటలకు భూమి స్వల్పంగా
కంపించింది. దీంతో ప్రజలంతా భయపడి రోడ్డ మీదకి పరుగులు తీశారు. భూకంపమునకు సంబంధించి మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.