భారత్‌ దాడులపట్ల మెహబూబా ఆందోళన

J&K Mehabooba Mufti
J&K CM Mehabooba Mufti

భారత్‌ దాడులపట్ల మెహబూబా ఆందోళన

శ్రీనగర్‌: పాక్‌ఆక్రమిత కశ్మీర్‌లోని ఉగ్రస్థావరాలపై భారత సైన్యం దాడులు చేయటం పట్ల జమ్మూకశ్మీర్‌ సిఎం మెహబూబా ముఫ్తీ ఆందోళన వ్యక్తం చేశారు. ఇవాళ మీడియాతో ఆమె మాట్లాడుతూ, దాడుల సమయంలో సైన్యం నియంత్రణ పాటించాలని యుద్దం సమస్యలకు పరిష్కారం కాదని సూచించారు.