భారతీయ రైల్వే ప్రయాణికులకు శుభవార్త

TRAIN
TRAIN

న్యూఢిల్లీ: భారతీయ రైల్వే ప్రయాణికులకు వర్గాల వారిగా 10 నుండి 100 శాతం రాయీతీలను ప్రకటిస్తున్నట్లు రైల్వే శాఖ ప్రజా సంబంధాల ముఖ్య అధికారి తెలిపారు. వచ్చే సంవత్సరం జనవరి 1 నుండి అమలులోకి రానుంది. ఇప్పటికే కొన్ని వర్గాల ప్రయాణికులకు రైల్వే శాఖ కొన్ని రకాల రాయితీలు ఇస్తోంది. తాజాగా ఎల్‌బీటీక్యూ వర్గాలకు సైతం రైల్వే శాఖ నుంచి భారీ రాయితీ లభించింది. 60 ఏళ్లకు పైబడిన ట్రాన్స్‌జెండర్ ప్రయాణికులకు 40 శాతం రాయితీని ప్రకటిచింది భారతీయ రైల్వే శాఖ.