భద్రతా వలయంలో అపోలో

Heavy Crowd near Apollo , Chennai
Heavy Crowd near Apollo , Chennai

భద్రతా వలయంలో అపోలో

చెన్నై: సిఎం జయలలితకు చికిత్సలు జరుపుతున్న అపోలో ఆసుపత్రి భద్రతావలయంలో ఉంది. జయలలితున ఐసియుకు తరలించరాఉ.. అమ్మ పరిస్థితి విషమించటంతో ఆపోలో ఆసుపత్రి వద్దకు కార్యకర్తలు, అభిమానులు భారీగా తరలివస్తున్నారు. ఆసుపత్రి వద్ద భారీగా భద్రత, బారికేడ్లను ఏర్పాటుచేశారు.