బీహార్‌లో పడవ ప్రమాదం: 25 మంది మృతి

Bihar incident
Bihar incident

బీహార్‌లో పడవ ప్రమాదం: 25 మంది మృతి

పాట్నా: బీహార్‌లో జరిగిన ఘోర పడవప్రమాదంలో 25 మంది మృతిచెందారు. పాట్నావద్ద గంగానదీ తీరంలో ఈ దుర్ఘటనలో జరిగింది. పతంగుల పండుగ నిర్వహిస్తుండగా పడవబోల్తా పడింది. ఈ దుర్ఘటనలో పాతకమంది మృతి చెందారు.