బిజెపికి ఓటర్లు ట్రిపుల్‌ తలాక్‌

Shashi Tharoor
Shashi Tharoor

న్యూఢిల్లీ: ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల్లో ప్రజలు బిజెపికి ట్రిపుల్‌ తలాక్‌ చెప్పారు. ముఖ్యంగా బిజెపికి కంచుకోటగా ఉన్న మూడు రాష్ట్రాల్లో అధికారం నిలబెట్టుకోలేక పోయింది. ఈ విషయమై కాంగ్రెస్‌ సీనియర్‌ నేత శశిథరూర్‌ తనదైన శైలిలో బిజెపిపై సెటైర్లు విసిరారు. ఈ రోజు బిజెపి చాలా నిరుత్సాహ పడుతుంది. అందులో ఆశ్చ్యర్యమేమీలేదు, బిజెపికి ఓటర్లు ట్రిపుల్‌ తలాక్‌ చెప్పారంటూ ఆయన ట్వీట్‌ చేశారు.