బాలీవుడ్‌ దర్శకుడు తులసీ రామ్‌సే మృతి

tulsi ramsay
tulsi ramsay

ముంబయి: హార్రర్‌ చిత్రాల దర్శకుడు తులసి రామ్‌సే (74) కన్నుమూశారు. తులసి రామ్‌సేకు ఛాతి నొప్పి కారణంగా ఆయన కుమారుడు ముంబయి కోకినాబెన్‌ ఆస్పత్రికి తరలించారు. తులసి రామ్‌సే చికిత్స పొందుతూ తుదిశ్వాస విడిచారని ఆయన కుటుంబ సభ్యులు తెలిపారు. తులసీ రామ్‌సే వీరన. పురాణీ హవేలీ, బంద్‌ దవాజా, పురానా మందిర్‌ వంటి హార్రర్‌ చిత్రాలతోపాటు 90 పాపులర్‌ అయిన జీ హార్రర్‌ షో టివీ సిరీస్‌కు దర్శకత్వం వహించారు.