బలపరీక్ష చెల్లదని డిఎంకె పిటిషన్‌

Madras High Court
Madras High Court

బలపరీక్ష చెల్లదని డిఎంకె పిటిషన్‌

చెన్నై: ఈనెల 18న తమిళనాడు శాసనభలో జరిగిన బలపరీక్ష చెల్లదని మద్రాస్‌ హైకోర్టులో డిఎంకె పిటిషన్‌ దాఖలు చేసింది.. ఈ పిటిషన్‌ మంగళవారం విచారణకు రానుంది.