రైల్వే ప‌రీక్ష‌ల వివ‌రాలు వెల్ల‌డిః మంత్రి గోయెల్‌

PIyush Goel
PIyush Goel

ఢిల్లీః రైల్వే నియామకాలపై రైల్వే మంత్రి పీయూష్‌ గోయల్ బుధ‌వారం మీడియాసమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో పీయుష్‌ గోయల్‌ మాట్లాడుతూ.. రైల్వే నియామకాల్లో రిజర్వేషన్‌ కేటగిరీ అభ్యర్థులకు పరీక్ష రుసుము రూ.250లు, పరీక్షకు హాజరైన రిజర్వేషన్‌ కేటగిరీ అభ్యర్థికి రుసుము మొత్తం తిరిగి చెల్లిస్తామన్నారు. రైల్వే నియామకాల్లో జనరల్‌ కేటగిరీ అభ్యర్థులకు పరీక్ష రుసుము రూ.500లు చెల్లిస్తామన్నారు. పరీక్షకు హాజరైన జనరల్‌ కేటగిరీ అభ్యర్థికి రూ.400లు రుసుము తిరిగి చెల్లిస్తామన్నారు.