ప్రేమికులపై శివసేన దాడి

Shiv sena
Shiv sena

రాజస్థాన్‌: అజ్మీర్‌లో శివసేనలు రెచ్చిపోయారు. లోవి మహారాణా ప్రతాప్‌ స్మారక చిహ్నాం వద్ద ప్రేమికులపై శివసేన దాడికి పాల్పడింది. ప్రేమికులతో గుంజీలు తీయించి జై శ్రీరాం అంటూ శివసేన నినాదాలు చేయించింది. కార్యకర్తలు అక్కడకు రావడంతో పర్యాటకులు భయంతో పరుగులు లంఘించుకున్నారు.