ప్రవాస భారతీయులకు కూడా సమాచార హక్కు!

rti
rti

న్యూఢిల్లీ: ప్రభుత్వం నుండి ఏదైనా సమాచారం కావలంటే సమాచార హక్కు చట్టం ద్వారా దరఖాస్తూ చేసుకునే అవకాశం ఉంటుంది. అయితే ఇప్పడి వరకు కేవలం భారతీయులకు మాత్రమే ఆ అవకాశం ఉంది. ఇకనుండి ప్రవాస భారతీయులు(ఎన్నారై) కూడా ఆర్‌టిఐ కింద పాలనా పరమైన అంశాల సమాచారం కోరవచ్చని కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. దీనికి సంబంధించిన సవరణలను చేసింది.