ప్రయాణికుడి నుంచి బుల్లెట్లు స్వాధీనం

Metro Station
Metro Station

ప్రయాణికుడి నుంచి బుల్లెట్లు స్వాధీనం

న్యూఢిల్లీ: కైలాష్‌కాలనీ మెట్రోస్టేషన్‌లో ఓ ప్రయాణికుడి నుంచి 3 ఉపయోగించని బుల్లెట్లను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.. అతని బ్యాగులో నుంచి 7.62 ఎంఎం గల 3 బుల్లెట్లును సిఐఎస్‌ఎఫ్‌ సిబంది స్వాధీనం చేసుకున్నారు..