ప్రధాన కార్యదర్శిగా శశికళ నియామకాన్ని గుర్తించొద్దు

MP palani swamy
MP palani swamy

ప్రధాన కార్యదర్శిగా శశికళ నియామకాన్ని గుర్తించొద్దు

చెన్నై: అన్నాడిఎంకె మధ్యంతర ప్రధాన కార్యదర్శిగా శశికళ నియామకాన్ని గుర్తించరాదని ఆ పార్టీ ఎంపి సీనియర్‌ నతే కెసి పళనిస్వామి ఎన్నికల కమిషన్‌కు లేఖ రాశారు.. అన్నాడిఎంకె బహిష్కృత ఎంపి శశికళ పుష్ప కూడ ఈ మేకు ఈ సికి లేఖ రాసిన సంగతి తెలిసిందే…