ప్రత్యేక ప్యాకేజీ చట్టబద్ధతపై పిఎంను కలుస్తాం

sujanaccff
Sujana

ప్రత్యేక ప్యాకేజీ చట్టబద్ధతపై పిఎంను కలుస్తాం

న్యూఢిల్లీ: ఎపికి ప్రత్యేక ప్యాకేజీ చట్టబద్ధతపై ప్రధాని మోడీని కలుస్తామని కేంద్రమంత్రి సుజనాచౌదరి తెలిపారు. బహుశా ఈ వారంలోనే ప్యాకేజీకి చట్టబద్ధత ప్రకటించి రాష్ట్రానికి తెలియజేస్తారని భావిస్తున్నామన్నారు. ఎపిలో రైల్వేజోన్‌ ఏర్పాటుపై కేంద్రమంత్రి సురేష్‌ప్రభుతో సమావేశమవుతామని అన్నారు.