పుల్పగుడి ఎదురుకాల్పుల్లో నక్సలైట్‌ మృతి

Encounter
Encounter

చత్తీస్‌గఢ్‌: సుకుమా జిల్లా పుల్పగుడి పోలీస్‌ స్టేషన్‌ పరిధిలో పోలీసులు, నక్సలైట్లకు మధ్య ఎదురుకాల్పులు జరిగాయి. నక్సలైట్లు పోలీసులపై మందుపాతర పేల్చి, కాల్పులు జరిపారు. పోలీసులు, నక్సలైట్లకు మధ్య ఎదురుకాల్పులు జరిగాయి. ఈ కాల్పుల్లో ఒక నక్సలైట్‌ మృతి చెందగా, ముగ్గురు భద్రతా సిబ్బందికి గాయాలు అయ్యాయి.