పార్లమెంట్‌ వద్ద టిడిపి ఎంపిల నిరసన

TDP MP's
TDP MP’s

న్యూఢిల్లీ: పార్లమెంట్‌ ఆవరణలో టిడిపి ఎంపిలు ఆందోళన చేపట్టారు. విభజన సమయంలో ఏపికి ఇచ్చిన హామీలను నెరవేర్చాలంటూ వారు ఆందోళన కొనసాగిస్తున్నారు. ప్రధాని మోడి పాలనలో దేశంలో ఆశాంతి ఏర్పాడిందని పలువురు ఎంపిలు అన్నారు. కొన్ని రాష్ట్రలపై కక్షపూరితంగా వ్యవహరిస్తున్నారంటూ వారు మండిపడ్డారు. ప్రత్యేకహోదా, రైల్వేజోన్‌ సహ రాష్ట్రనికి ఇచ్చిన హామీలను వెంటనే నెరవేర్చాంటూ డిమాండ్‌ చేశారు. మోడి హటావో దేశ్‌ బబావోఒ అంటూ ఎంపిలు నినాదాలు చేశారు.