పాక్‌ ఎదురుకాల్పుల్లో భారత్‌ జవాన్లు హతం

Encounter
Encounter

జమ్మూ: కాల్పుల ఉల్లంఘనల ఒప్పందానికి నీళ్లోదులుతూ జమ్మూలో రాజౌరీ సెక్టార్‌లో పాక్‌ ముష్కరులు కాల్పులకు తెగబడ్డారు. ఈ దుర్ఘటనలో
భారత్‌ జవాన్లు ముగ్గురు హతులవ్వగా పలువురు గాయపడ్డారు. అనంతరం అప్రమత్తమైన భారత బలగాలు వెంటనే ప్రతిదాడిని తిప్పికొట్టారు. ఈ మేరకు కాల్పులు జరుగుతున్న ప్రాంతానికి అదనపు బలగాలను ఉన్నతాధికారులు తరలిస్తున్నారు.