పలురైళ్ల రద్దు

chennai
Trains to be Cancelled

పలురైళ్ల రద్దు

 

చెన్నై: వార్ధ తుఫాన్‌ బీభత్సంతో చెన్నై-నెల్లూరుమధ్య రైళ్లను అధికారులు నిలిపివేశారు. ఈ మార్గంనుంచే నడిచే పలురైళ్లనుమళ్లించారు.విజయవాడ-నెన్నై రైల్లు రేణగుంట మీదుగా దారి మళ్లించారు.