నోట్ల మార్పిడికి డిసెంబర్‌ 30 దాకా గడువు

 cash
cash

నోట్ల మార్పిడికి డిసెంబర్‌ 30 దాకా గడువు

న్యూఢిల్లీ: రద్దయిన రూ.500, రూ.1000 నోట్ల మార్పిడికి డిసెంబర్‌ 30 దాకా గడువుగా నిర్ణయించినట్టు కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్‌జైట్లీ తెలిపారు.