నేడే హిమాచల్‌ప్రదేశ్‌ శాసనసభ ఎన్నికలు

Himachal pradesh
Himachal pradesh

నేడు హిమాచల్‌ ప్రదేశ్‌లో శాసనసభ ఎన్నికలు జరుగనున్నాయి. 68 నియోజకవర్గాల్లో 338 మంది అభ్యర్థులు బరిలో ఉన్నారు. ఉదయం 8గంటల నుంచి సాయంత్రం 5గంటల వరకు పోలింగ్‌ జరుగనుంది. 7525 పోలింగ్‌ కేంద్రాల్లో 50.20లక్షల మంది తమ ఓటు హక్కును వినియోగించుకోనున్నారు.