నేడు బాపూజీ వర్థంతి: మౌనం పాటించాలి

Mahatma Gandhi
Mahatma Gandhi

నేడు బాపూజీ వర్థంతి: మౌనం పాటించాలి

న్యూఢిల్లీ: మహాత్మాగాంధీ వర్థంతి సంర్భంగా ఇవాళ 11 గంలకు మౌనం పాటించాలని దేశప్రజలకు ప్రధాని మోడీ పిలుపునిచ్చారు. మన్‌కీబాత్‌లో నిన్న మాట్లాడిన ఆయన జాతిపిత వర్థంతి సందర్భంగా దేశవ్యాప్తంగా ప్రజలందరూ ఈ రోజు ఉదయం 11 గంటలకు మౌనం పాటించాలని ఆయన పిలుపునిచ్చారు.