నేడు ఆలీ దర్గాలోకి మహిళల ప్రవేశంపై విచారణ

Hagi ali darga
Hagi Ali Dharga

నేడు ఆలీ దర్గాలోకి మహిళల ప్రవేశంపై విచారణ

న్యూఢిల్లీ: హాజీ ఆలీ దర్గాలోకి మహిళల ప్రవేశంపై బొంబాయి హైకోర్టు ఇచ్చిన తీర్పును సవాలు చేస్తూ దర్గా ట్రస్టు దాఖలుచేసిన పిటిషన్‌పై ఇవాళ సుప్రీం కోర్టులో విచారణ జరగనుంది. దర్గాలోకి మహిళల ప్రవేశంపై ఉన్న నిషేధాన్ని బొంబాయి హైకోర్టు కొట్టివేసింది. ఈ తీర్పును సవాల్‌ చేస్తూ దర్గాట్రస్టు పిటిషన్‌ దాఖలుచేసింది.