నాకు ఆ విషయం తెలియదు

Rahul Gandhi ,Varun Gandhi
Rahul Gandhi ,Varun Gandhi

భువనేశ్వర్‌: ఒడిశా పర్యటనలో ఉన్న కాంగ్రెస్‌ అధ్యక్షుడు రాహుల్‌ గాంధీని పలువురు మీడియా ప్రతనిధులు బిజెపి నేత వరణ్‌ కాంగ్రెస్‌లో చేరబోతున్నార అన్ని ప్రశ్నించారు. ఈవిషయంపై స్పందించిన రాహుల్‌ నాకైతే ఆవిషయం తెలియదు అన్ని రాహుల్‌ తేల్చేశారు. రాహుల్‌కు కజిన్ అయిన వరుణ్ గాంధీ ప్రస్తుతం బీజేపీలో ఉన్నారు. యూపీలోని సుల్తాన్‌పూర్ నుంచి లోక్‌సభ సభ్యుడిగా కొనసాగుతున్నారు. ఆయన తల్లి మనేకా గాంధీ మోదీ ప్రభుత్వంలో మహి, శిశు సంక్షేమ శాఖ మంత్రిగా ఉన్నారు.