నళిని చిదంబరానికి ఈడి నోటీసులు

Nalini Chidambaram
Nalini Chidambaram

చెన్నై: కాంగ్రెస్‌ సీనియర్‌ నేత,కేంద్ర మాజీ మంత్రి పి.చిదంబరం సతీమణి నళిని చిదంబరానికి ఎన్‌ఫోర్స్‌్‌మెంట్‌ డైరక్టరేట్‌(ఈడి) నోటీసులు జారీ చేసంది. శారదా పాంజి కుంభకోణంలో ఈ నెల 7వ తేదీన కోల్‌కతాలో తమ కార్యాలయంలో హాజరు కావాలని నోటీసుల్లో పేర్కొన్నారు. ప్రివెన్షన్‌ ఆఫ్‌ మనీ లాండరింగ్‌ యాక్ట్‌ కింద ఆమె వాంగ్మూలాన్ని నమోదు చేయనున్నారు.