దాసరి మృతికి రాజ్యసభ సంతాపం

Dasari
Dasari (File)

దాసరి మృతికి రాజ్యసభ సంతాపం

ఢిల్లీ: ఇటీవల మృతిచెందిన రాజ్యసభ సభ్యుడు దాసరి నారాయణరావు మృతికి రాజ్యసభ సంతాపం తెలిపింది.. సభాధ్యక్షస్థానంలో ఉన్న ఉపరాష్ట్రపతి హమీద్‌ అన్సారీ దాసరి సంతాప తీర్మానాన్ని ప్రవేశపెట్టగా సభ్యులు ఆమోదించారు.. దాసరి మృతి తీరని లోటని పలువురు సభ్యులు పేర్కొన్నారు.